మహేష్ “దూకుడు”ప్రస్తుతం
మహేష్, సమంతా కాంబినేషన్ లో రూపొందుతున్న దూకుడు చిత్రం షూటింగ్ నేడు రామానాయుడు స్టూడియోస్ లో జరుగుతోంది.మహేష్ బాబు పై ఒక ఏక్షన్ సన్నివేసం మరియు ఒక చిన్న టాకీ పార్ట్ ను చిత్రీకరిస్తున్నారు.ఈ చిత్రం ఆడియో ఈ నెల 13న విడుదల అయ్యేందుకు సిద్ధమవుతునట్టు సమాచారం. శ్రీను వైట్ల దర్సకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని 14 రీల్స్ ఎంటర్తైన్మెంట్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు .చిత్రం నిర్మాణ కార్యక్రమాలు జోరుగా సాగుతున్నాయి. ఈ చిత్రాన్ని ఈ నెలాఖరుకి గాని, సెప్టంబరు మొదటి వారం లో కానీ విడుదల చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి.ఇక ఈ చిత్రంలో మహేష్ పోలీస్ ఆపీసర్ గా కనిపించనున్నారు.తమన్ తోలిసారి మహేష్ సినిమాకు పాటలు అందిస్తున్నాడు. దూకుడు గతంలో టర్కీ, గుజరాత్, ముంబై, స్విట్జర్లాండ్ లలో షూటింగ్ జరుపుకుంది.ఈ చిత్రాన్ని కృష్ణ ప్రొడక్షన్స్ సమర్పిస్తుంది.
Read More Add your Comment 0 comments
20 మంది దర్శకులు నటిస్తున్న చిత్రం
నగరం నిద్రపోతున్న వేళ చిత్రానికి దర్శకత్వం వహించిన ప్రేమరాజ్ తన రెండో చిత్రంలో వైవాహిక బంధంలోని ఒడిదుడుకుల్ని చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు. గతంలో సంచలనం సృష్టించిన యండమూరి వీరేంద్రనాథ్ నవల అనైతికం ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. మరో విశేషం ఏంటంటే, ఈ చిత్రంలోని అన్ని పాత్రల్ని తెలుగు చిత్రసీమలోని ప్రఖ్యాత దర్శకులు పోషిస్తుండటం ఆసక్తి కలిగిస్తోంది.
తెలుగులో ఈ తరహా ప్రయత్నం ఇదే మొదటిసారని దర్శకుడు తెలిపారు. కథానాయుడు మొదలుకొని ఈ చిత్రంలో కనిపించే ప్రతీ పాత్రలో ఒక దర్శకుడు కనిపిస్తాడని ఆయన అన్నారు. ఇంకా టైటిల్ నిర్ణయించని ఈ చిత్రంలో పరుచూరి వెంకటేశ్వరరావు, ఎన్. శంకర్, వి.ఎన్. ఆదిత్య, కాశీ విశ్వనాథ్, చంద్రమహేశ్, సాగర్, రాంప్రసాద్, ఎంఎస్ నారాయణ, ఏవీఎస్, మద్దినేని రమేష్ తదితరులు నటించారు.
కీర్తన మూవీమేకర్స్ బ్యానర్ పై టి.వెంకటేష్ యాదవ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సహ నిర్మాత: సత్యనారాయణరెడ్డి, సంగీతం: యశోకృష్ణ, కథ: యండమూరి వీరేంద్రనాథ్, మాటలు: పరుచూరి బ్రదర్స్, స్క్రీన్ ప్లే -దర్శకత్వం: ప్రేమరాజ్.

బ్యాంకాక్‌లో 'రచ్చ' చేస్తున్న రాంచరణ్, తమన్నా
రామ్‌చరణ్ హీరోగా, తమన్నా హీరోయిన్‌గా సంపత్ నంది దర్శకత్వంలో మెగా సూపర్‌గుడ్ ఫిలింస్ పతాకంపై ఆర్.బి. చౌదరి సమర్పణలో ఎన్.వి.ప్రసాద్, పారస్‌జైన్‌లు సంయుక్తంగా రూపొందిస్తున్న చిత్రం 'రచ్చ'. ఈ చిత్రం మొదటి షెడ్యూల్ శ్రీలంకలో పూర్తిచేసుకుంది.
"తాజా షెడ్యూల్ బ్యాంకాక్‌లో జరుపుకుంటుంది. ఈ షెడ్యూల్ ఆగస్టు 15 వరకు జరుగుతుంది. తర్వాత చైనాలో జరుగుతుంది. సంపత్‌నంది చెప్పిన కథ, కథానాయకుడి పాత్ర తీరు మాకు నచ్చి తక్షణమే అంగీకరించడం జరిగింది. మాకు ఏ రేంజ్‌లో ఈ కథను చెప్పాడో అదే రేంజ్‌లో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. మెగా అభిమానుల అంచనాల్ని ఈ చిత్రం అందుకునే రీతిలో ఉంటుంది.
Read More Add your Comment 0 comments
ఎప్పుడైనా ఎక్కడైనా నిర్మాత మురుగదాస్
'గజిని' చిత్ర దర్శకుడు మురుగదాస్, హాలీవుడ్ చిత్ర నిర్మాణ సంస్థ ఫాక్స్‌స్టార్ స్టూడియోస్ సంయుక్తంగా 'ఎంగేయుం-ఎప్పోదుం' ( ఎప్పుడైనా-ఎక్కడైనా)అనే చిత్రాన్ని రూపొందించింది. జరు, శర్వానంద్, అనన్య, అంజలి ప్రధాన తారాగణంగా నటిస్తున్నారు. మురుగదాస్ దగ్గర అసిస్టెంట్‌గా పనిచేసిన శరవణన్ దర్శకత్వం వహించారు. చెన్నరు సత్యం ధియేటర్‌లో ఆడియోను ప్రముఖ హీరో సూర్య విడుదల చేశారు.
ఈ సందర్భంగా మురుగదాస్ మాట్లాడుతూ హాలీవుడ్‌కు చెందిన ఫాక్స్‌స్టార్ సంస్థ హిందీలో పలు చిత్రాలను నిర్మించిందన్నారు. తొలిసారిగా తమిళంలో చిత్ర నిర్మాణం చేపట్టాలనుకోవడం తమిళ చిత్ర పరిశ్రమకే గర్వకారణమన్నారు. వాణిజ్యపరంగా కూడా విజయం సాదిస్తే, సంస్థ మరిన్ని చిత్రాలను నిర్మించేందుకు ముందుకు వస్తుందన్నారు. అలాంటి సమయంలో అనేకమంది నూతన సాంకేతిక నిపుణలకు అవకాశం కల్పించ్చని తెలిపారు. నటుడు సూర్య మాట్లాడుతూ అంతర్జాతీయ చిత్ర నిర్మాణ సంస్థ తమిళంలో చిత్రాలను రూపొందించాలనుకోవడం, మురుగదాస్ కూడా తన అసిస్టెంట్లకు అవకాశం కల్పించాలనుకోవడం అభినందనీయమన్నారు.
Read More Add your Comment 0 comments
Southern heroines go backless
South heroines are a sexy lot. From magazine covers to their wet looks, they always manage to sizzle.
We decided to look at some heroines, who brought sexy right back again, with their backless numbers in their movies.
We decided to look at some heroines, who brought sexy right back again, with their backless numbers in their movies.
Read More Add your Comment 0 comments
Bollywood celebrates Friendship Day
Actors flooded twitter with wishes on Friendship Day on Sunday.
Bipasha Basu tweeted: 'Each of My Friends are God's Most Expensive Gift to Me!Happy friendship day to all! Friendship is the Most amazing relationship ever!'
Karan Johar tweeted: 'If you can take stock of envy or keep bias in check..be there in bliss and when things are amiss..you are a friend, my friend. celebrate today.'
Mallika Sherawat wished her fans. 'Happy Friendship Day to one and all!!!! love u guys so much!!! xoxo! MS.'
Shahid Kapoor wrote: 'Happy friendship day all ....... A true friend is a treasure beyond measure .... Peace out'
Abhishek Bachchan wished his crew: 'to the coolest crew around....... happy friendship day!'
Arbaaz Khan wished well: 'Happy friendship day to all my twitter friends. Have a great day.'
Ameesha Patel wrote: 'Happy friendship day to all my lovely lovely tweeple. Twitter has been a great place 2 connect w all of u n make friends. God bless.'
Preity Zinta tweeted: '2 b my friend all u have 2 do is love me 4 who I am & not what others want me to be ! Happy Friendship day 2 all my cyber friends ! Muaah !'
Riteish Deshmukh shared a thought: 'Happy Friendships Day tweethearts-A dictionary can never have the right definition of friend/friendship- u need to define it for yourself.'

Freida Pinto's hottest appearances
Apart from bagging important roles and working with the top-line Hollywood filmmakers, the Rise Of The Planet Of The Apes actress has been cooking up a storm with her impeccable taste in clothes too.
So here's looking at the actress and some of her recent fashionable appearances.
At the Rise of the Planet of the Apes premiere, Freida wowed us with this neon green dress that was scooped low at the back with criss-cross strap detailing. The colour did most of the work but the unusual silhoutte won us over too.
Read More Add your Comment 0 comments
ర్మకు "ఇది ప్రేమకథ కాదు" లీగల్ నోటీసులు
రాంగోపాల్ వర్మ మీడియాలో నానడం తప్ప అన్నట్లుగా ఉన్నది పరిస్థితి. తాజాగా మరియా సుసైరాజ్ జీవితగాధను ఆధారంగా చేసుకుని వర్మ "ఇది ప్రేమకథ కాదు" చిత్రాన్ని తెరకెక్కించిన సంగతి తెలిసిందే. ఈ చిత్రం ఈ నెల 19న అన్ని ధియేటర్లలో విడుదల కానుంది.
అయితే ఏంటట..? సినిమా అన్నాక ఏదో ఒకరోజు విడుదల కావాల్సిందేగా అంటారా..? అంతేననుకోండి. కాకపోతే వర్మ సినిమా సాఫీగా మాత్రం విడుదల కాదు. మీడియాలో ఒక రేంజ్‌లో గగ్గోలు పెట్టాక అప్పుడు తెరపైకి దూసుక వస్తుంది. ప్రేక్షకుల్ని థియేటర్లకు ఒడిసిపట్టుక వచ్చేందుకు కావల్సినంత సరుకు చిత్రం విడుదలకు ముందే జరిగిపోతుంది. తాజాగా వర్మ తెరకెక్కించిన ఇది ప్రేమకథ కాదు చిత్రం విషయంలోనూ ఇదే జరిగింది.
పదేళ్లుగా జైలు జీవితం గడుపుతున్న మరియా సుసైరాజ్ ప్రేమికుడిగా చెప్పబడే జెరోమ్ మాథ్యూస్ వర్మకు లీగల్ నోటీసులు పంపాడు. ఇది ప్రేమకథ కాదు చిత్రంలో తన పాత్రను వక్రీకరిస్తూ సినిమా తీశారనీ, ఈ చిత్రం చూస్తే తన కుటుంబం మానసిక వ్యధతో కుంగిపోవడం ఖాయమని నోటీసులో పేర్కొన్నాడు. కనుక వెంటనే ఆ సినిమాను, ఆ సినిమాకు సంబంధించిన వాల్‌పోస్టర్ ప్రమోషన్‌ను ఆపివేయాలంటూ కోరాడు.
కానీ ఇది ప్రేమకథ కాదు చిత్ర నిర్మాత మాత్రం తమ చిత్రం కల్పిత కథ అని బుకాయిస్తున్నాడు. కల్పిత కథ అని చెపుతున్నప్పటికీ తమకు లీగల్ నోటీసులు ఎందుకు పంపిస్తాన్నారో అర్థం కావడం లేదని ఆవేదన వ్యక్తం చేశాడు.
కాగా ఈ చిత్రంలో హాటెస్ట్ సన్నివేశాలకేమీ కొదవలేదు. లిప్ టు లిప్ కిస్సుల దగ్గర్నుంచి బెడ్రూం సన్నివేశాలు, బాత్‌రూంలో కలిసి స్నానఘట్టాలు వగైరా.. వగైరా.. యమ హీటెక్కించే సన్నివేశాలున్నాయి. సుసైరాజ్ జీవితకథే ఈ చిత్రాన్ని తెరకెక్కించడానికి ప్రేరణ అన్నది తెలిసిన విషయమే. మరి ఈ లీగల్ నోటీసులను ఎదుర్కొని రాంగోపాల్ వర్మ చిత్రాన్ని ఎలా విడుదల చేస్తారో వేచి చూడాల్సిందే.

I only want to look beautiful: Kareena Kapoor
She told us, "I only want to look beautiful. I hate doing stunts and all those hardworling things. I enjoy doing songs, and looking good. So I told Shah Rukh, if you are going to keep the songs for me and stunts for you, I'm on!"
Kareena Kapoor added, "Ra.One was a super experience. Working with Shah Rukh is always superb. He is such a charmer. He knows how to make every lady feel special, and I am his co-star, so I have to be treated specially.
Kareena Kapoor added, "Ra.One was a super experience. Working with Shah Rukh is always superb. He is such a charmer. He knows how to make every lady feel special, and I am his co-star, so I have to be treated specially.
Read More Add your Comment 0 comments
We couldn't afford rent: Hrithik Roshan
Yes, I had never hit the road earlier for promoting a movie this way, I haven't quite mastered or understood this part. I hope to learn from this experience; I am, after all, still ten years junior to the stars they put my name with. I need to gather a lot more of that before I can be mentioned in the same breath as Aamir, Shah Rukh, Salman. I am on my learning curve right now.
I remember that for my first film, "Kaho Naa... Pyar Hai", the amount of days I spent in publicity was exactly zero. I did not come in front of the camera even once. People had no reference point, they didn't know anything about me. And I've often thought that if just the promos could do as much for my very first movie, do I really need to do this much today? But the times have changed. And the only way to keep up with the times is to not dismiss these questions, but to experience things yourself, see what it is about, and then come to a conclusion.

ఈ క్రెడిట్ రాజమౌళిదే
విలన్‌గా చేసిన తొలి సినిమాతోనే నంది అందుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ప్రతి మనిషిలోనూ ప్రతిభ ఉంటుంది. ఆ ప్రతిభను సరైన సమయంలో సరైన విధంగా వెలికి తెచ్చేవాడు దర్శకుడు. రాజమౌళి నాలోని ప్రతిభను బయటకు తీసుకొచ్చారు.
పరభాషా విలన్లు రాజ్యమేలుతున్న సమయంలో ‘మర్యాద రామన్న’లో తెలుగువాడైన నాకు అవకాశమిచ్చారు. అందుకే ఈ అవార్డు క్రెడిట్ ఆయనకే దక్కుతుంది.
పరభాషా విలన్లు రాజ్యమేలుతున్న సమయంలో ‘మర్యాద రామన్న’లో తెలుగువాడైన నాకు అవకాశమిచ్చారు. అందుకే ఈ అవార్డు క్రెడిట్ ఆయనకే దక్కుతుంది.
Read More Add your Comment 0 comments
స్వీట్ షాక్
‘బిందాస్’ సినిమాకి ‘ఉత్తమ జ్యూరీ అవార్డు’ వచ్చినందుకు చాలా చాలా ఆనందంగా ఉంది. ఇది నా ‘అదృష్టం’గా భావిస్తున్నా. అవార్డు వచ్చింది అన్న విషయం తెలియగానే ‘స్వీట్ షాక్’గా ఫీలయ్యాను.
ఎందుకంటే అసలు నా మైండ్‌లో ఆ విషయం గురించి లేదు. గత సంవత్సరం 3 హిట్ సినిమాలు చేసిన ఆనందంలో వున్న నాకు ఈ అవార్డు మరింత సంతోషాన్ని కలిగించింది అని మనోజ్ తెలిపారు.
ఎందుకంటే అసలు నా మైండ్‌లో ఆ విషయం గురించి లేదు. గత సంవత్సరం 3 హిట్ సినిమాలు చేసిన ఆనందంలో వున్న నాకు ఈ అవార్డు మరింత సంతోషాన్ని కలిగించింది అని మనోజ్ తెలిపారు.
Read More Add your Comment 0 comments
'ముగ్గురు 'ఆడియో ఆవిష్కరణ
సురేష్ ప్రొడక్షన్స్ పతాకంపై డాక్టర్ డి. రామానాయుడు నిర్మిస్తున్న చిత్రం 'ముగ్గురు'. నవదీప్, రాహుల్, అవసరాల శ్రీనివాస్ కథానాయకులు. రీమాసేన్, శ్రద్ధాదాస్, సంజన, సౌమ్య నాయికలు. నాగేంద్ర వి. ఆదిత్య దర్శకుడు. శివాజీ అతిథి పాత్రలో కనిపించనున్నారు. ఈ చిత్రం పాటల విడుదల కార్యక్రమం హైదరాబాద్‌లో జరిగింది. తొలి సీడీని డా.డి.రామానాయుడు ఆవిష్కరించి డి.సురేష్‌బాబుకు అందజేశారు. రామానాయుడు మాట్లాడుతూ "ఈ సినిమాను త్వరగా పూర్తి చేశాం. మలేషియా, కారంచేడు, వైజాగ్‌ల్లో షూటింగ్ చేశాం. ఎక్కడా టెన్షన్ పడలేదు. మొత్తం ఆరు పాటలున్నాయి. చంద్రబోస్ ఐదు పాటలు, రామజోగయ్యశాస్త్రి ఓ పాటను రాశారు.
చిన్న పాత్రకోసం పిలిచినా... అందరూ పిలవగానే వచ్చి నటించారు. ఈ సినిమా వైవిధ్యంగా ఉంటుంది'' అని అన్నారు. చంద్రబోస్ మాట్లాడుతూ "17 ఏళ్ళ క్రితం 'తాజ్‌మహల్' ద్వారా గీతరచయితగా పరిచయమయ్యాను. ఈ బ్యానర్‌లో రాస్తుంటే చాలా ఆనందంగా ఉంటుంది. టైటిల్ సాంగ్‌లో చేసిన ప్రయోగం అందరి మెప్పు పొందుతుందన్న నమ్మకం ఉంది'' అని చెప్పారు. "నా కెరీర్‌లో ఇంత త్వరగా షూటింగ్ అయిన సినిమా ఇదే కావడం విశేషం'' అని నవదీప్ అన్నారు. "వి.ఎన్.ఆదిత్యతో కలిసి ఇంతకుముందే పనిచేశాను.
నాయుడుగారి సినిమాలో నటించడం ఆనందంగా ఉంది'' అని రాహుల్ చెప్పారు. "అందరినీ మెప్పించే సినిమా అవుతుంది. దర్శకుడు కసితో తెరకెక్కించారు. ఆద్యంతం నవ్వులు పంచుతుంది. ఈ సినిమాలో నాకు మంచి పాటలున్నాయి'' అని అవసరాల శ్రీనివాస్ తెలిపారు. "షూటింగ్ పూర్తయినట్టే అనిపించలేదు. ఈ బ్యానర్‌లో నటించడం అదృష్టం. తప్పకుండా అందరికీ నచ్చే సినిమా అవుతుంది'' అని శ్రద్ధాదాస్, సంజన, సౌమ్య అన్నారు. రీమాసేన్ మాట్లాడుతూ "మనసంతా నువ్వే చిత్రాన్ని నేను మర్చిపోలేను.
చాన్నాళ్ళ తర్వాత నేను తెలుగులో నటిస్తున్న చిత్రం ఆదిత్యదే కావడం విశేషం'' అని చెప్పారు. వి.ఎన్.ఆదిత్య మాట్లాడుతూ "నాయుడుగారి నేతృత్వంలో తెరకెక్కిన చిత్రమిది. ఈ సంస్థలో సినిమా చేస్తున్నందుకు గర్వంగా ఉంది. కోటిగారు ఒకే సిట్టింగ్‌లో మంచి ఆల్బమ్ ఇచ్చారు. సంగీతం ఈ చిత్రంలో కీలకమైన పాత్ర పోషిస్తుంది.
ఈ సినిమాకు పనిచేసిన వారందరికీ మంచి సక్సెస్ రావాలని కోరుకుంటున్నాను. ప్రేక్షకులు ఆద్యంతం నవ్వుతూ సినిమాను ఆస్వాదిస్తారన్న నమ్మకం ఉంది'' అని చెప్పారు. ఈ కార్యక్రమంలో జవహర్‌రెడ్డి, అభిరామ్, సత్యానంద్, నివాస్, దయానంద్ తదితరులు పాల్గొన్నారు. ఆడియో ఆదిత్య ద్వారా విడుదలైంది.