Priyanka Chopra hijacks Heroine
It’s a double whammy for filmmaker Madhur Bhandarkar. Not only his movie Heroine got shelved following actor Aishwarya Rai-Bachchan’s pregnancy, but also actress Priyanka Chopra, one of the possible candidates to replace Ash, is now all set to essay a similar character in filmmaker Kunal Kohli’s movie.
Chopra has teamed up with her rumoured ex-boyfriend Shahid Kapoor for the movie that tells a tale of an actress's way to the top in 70s, as against the Ash's character which was set in the 90s. Though Priyanka is playing a heroine of the 60s and the 70s, the character has a lot of similarities with that of Ash in Heroine, barring the costumes.
"Priyanka will be doing exactly what Ash couldn't do. She is playing a heroine who fights her way to the top and how she is exploited and exploits others en route. We were anyways gearing up to release Priyanka's movie ahead of Ash's just to steal the thunder. But now with Ash’s project getting shelved, the roads are clear for us," says a source, who is also a part of the unit. When the rough storyline of Ash's Heroine was made available, Kunal instructed everybody to keep the storyline of the film under the wraps.
Read More Add your Comment 0 comments
Dhoni scores £100,000 with his Cup final bat
Read More Add your Comment 0 comments
మలేషియాలో 'క్షేత్రం'
జగపతిబాబు, ప్రియమణి, శ్యామ్ ముఖ్య తారలుగా రూపొందుతోన్న చిత్రం 'క్షేత్రం'. శ్రీ బాలాజీ మూవీ మేకర్స్ పతాకంపై టి.వేణుగోపాల్ దర్శకత్వంలో వస్తోంది. వై.ఎస్.ప్రతాప్‌రెడ్డి సమర్పణలో టి.గోవిందరాజు నిర్మిస్తున్నారు. షూటింగ్ ప్రస్తుతం మలేషియాలో జరుగుతోంది. నిర్మాత విశేషాలు చెబుతూ...'ఇప్పటివరకు హైదరాబాద్ పరిసర ప్రాంతాలతోపాటు ఫిలింసిటీలో వేసిన ప్రత్యేక సెట్లో చిత్రీకరణ చేశాం. ఈనెల 16నుంచి మలేషియాలో రెండు పాటలను చిత్రీకరిస్తున్నాం. హరీష్‌పారు నృత్య సారథ్యంలో ప్రియమణి, శ్యామ్‌లపై షూటింగ్ జరుపుతున్నాం. ఈనెల 28వరకు జరిగే షెడ్యూల్లో కొన్ని కీలక సన్నివేశాల తీస్తాం. దీంతో 95 శాతం షూటింగ్ పూర్తవుతుంది. త్వరలోనే ఆడియో విడుదల చేస్తాం' అని అన్నారు.
దర్శకుడు మాట్లాడుతూ...'చారిత్రక నేపథ్యంలో కొనసాగే ఈ చిత్రం నేటి ట్రెండ్‌కు తగినట్లే ఉంటుంది. నాగ పెంచలమ్మగా ప్రియమణి, వీరనర సింహారాయలుగా జపగతిబాబు అభినయం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. నేటి ట్రెండ్‌కు తగ్గట్టు సాగే కథలో అనుకోకుండా చారిత్రక నేపథ్యంలోకి కథ మలుపు తిరుగుతుంది.' అని తెలిపారు. ఈ చిత్రానికి సంగీతం: కోటి, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: అక్కినపల్లి విజరుకుమార్.
Read More Add your Comment 0 comments
ఆగస్టు 12న నాగచైతన్య 'దడ' విడుదల
ఈ సందర్భంగా నిర్మాత శివప్రసాద్‌రెడ్డి మాట్లాడుతూ - ''నాగచైతన్య, కాజల్ జంటగా రూపొందుతున్న 'దడ' చిత్రానికి సంబంధించిన అన్ని కార్యక్రమాలు పూర్తి చేస్తున్నాం. ఆగస్ట్ 12న హండ్రెడ్ పర్సెంట్ ఈ సినిమాని రిలీజ్ చేస్తాం. సినిమా చాలా ఎక్స్‌లెంట్‌గా వచ్చింది. కంప్లీట్ మాస్ ఎంటర్టైనర్గా రూపొందిన ఈ చిత్రంలో నాగచైతన్య పెర్ఫార్మెన్స్ చాలా ఎక్స్‌లెంట్‌గా వుంది. దేవిశ్రీప్రసాద్ అందించిన మ్యూజిక్ డెఫినెట్‌గా పెద్ద హిట్ అవుతుంది.
ఈనెల 24న ఈ చిత్రం ఆడియో ఆవిష్కరణ కార్యక్రమాన్ని హైదరాబాద్‌లోని శిల్పకళావేదికలో వైభవంగా జరపనున్నాం. 'దడ' చిత్రాన్ని ఆగస్ట్ 12న వరల్డ్‌వైడ్‌గా విడుదల చేస్తున్నాం'' అన్నారు.
అక్కినేని నాగచైతన్య, కాజల్ అగర్వాల్, శ్రీరామ్, సమీక్ష, డా. బ్రహ్మానందం, ఆలీ, రాహుల్‌దేవ్, ముఖేష్‌రిషి, కెల్లీడార్జ్, తనికెళ్ళ భరణి, వేణుమాధవ్, ధర్మవరపు సుబ్రహ్మణ్యం, ఉత్తేజ్, ఇయాజ్‌ఖాన్, కులదీప్, జునైద్ తదితరులు ఇతర ముఖ్యపాత్రల్ని పోషించారు. ఈ చిత్రానికి కథ: అజయ్ భూయాన్, శివసింగ్, మాటలు: అబ్బూరి రవి
Read More Add your Comment 0 comments
సింగపూర్‌లో సెటిల్ కానున్న చెన్నయ్ జంట!
త్వరలోనే పెళ్లి చేసుకునేందుకు సిద్ధమవుతున్న కోలీవుడ్ ప్రేమజంట ప్రభుదేవా, నయనతార సింగపూర్‌లో కాపురం పెట్టేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నట్లు తెలిసింది. ప్రేమించి పెళ్లి చేసుకున్న మొదటి భార్య రమలతకు ప్రభుదేవా విడాకులు ఇవ్వగా, దీనికి ఇటీవలే చెన్నయ్ ఫ్యామిలీ కోర్టు ఆమోదం తెలిపిన విషయం తెల్సిందే.
ఈ నేపథ్యంలో వివాహానంతరం చెన్నయ్‌లోనే కాదు సుమా భారత్‌లోనే ఉండేందుకు నయనతార చాలా ఇబ్బందిగా ఫీలవుతున్నారట. అందుకే తన ప్రియుడు ప్రభుదేవాకు ఒక కండిషన్ పెట్టిందట. పెళ్లి తర్వాత సింగపూర్‌లో కాపురం పెట్టి అక్కడే సెటిల్ అయిపోదామని కోరిందట.
Read More Add your Comment 0 comments
కత్తులు దూస్తున్నధోనీ, హర్భజన్
భారత క్రికెట్ జట్టులో కీలక ఆటగాళ్ళు, ఇప్పటి వరకు సన్నిహిత మిత్రులుగా వున్న కెప్టెన్ ధోనీ, ఆఫ్ స్పిన్నర్ హర్భజన్ సింగ్‌ల మధ్య 'లిక్కర్ బ్యారన్' చిచ్చుపెట్టింది. దీంతో వారు 'లీగల్ బ్యాటిల్''కు సన్నద్ధమౌతున్నారు. 'లిక్కర్ బ్యారన్' విజరు మాల్యాకు చెందిన యుబి స్పిరిట్స్ కంపెనీ ధోనీని బ్రాండ్ అంబాసి డర్‌గా తీసుకొని మెక్‌డొవెల్స్ నెంబర్ -1 ప్లాటి నమ్ తరుఫున ఒక వాణిజ్య ప్రకటనను రూపొందిం చింది. అందులో ఆఫ్ స్పిన్నర్ హర్భజన్‌ను కించపరిచే రీతిలో చిత్రీకరించారని అతని తరఫు న్యాయవాదులు మెక్ డొవెల్స్కు నోటీసు జారీ చేశారు. ' ఆ ప్రకటన హర్భజన్‌ను అవమానపరచడంతోపాటు అతని కుటుం బాన్ని ,మొత్తం సిక్కు జాతిని కించపరిచే విధంగా వుందని' వారు తమ నోటీసులో పేర్కొన్నారు. 'ఇటు వంటి వాణిజ్య ప్రకటనలు భారత జట్టు ఐక్యతను దెబ్బతీస్తుందని, జాతి వ్యతిరేకంగా వుందని హర్భజన్ తల్లి అవతార్ కౌర్ చేసిన ఆరోపణల మేరకు దివానీ అడ్వకేట్స్ అనే లాయర్ల బృందం ఈ పిటిషన్ దాఖలు చేసింది. విస్కీ ఉత్పత్తిలో మెక్‌డొనాల్డ్‌కు రాయల్ స్టాగ్ ప్రధాన పోటీదా రుకాగా, మన దేశంలో లిక్కర్ బ్రాండ్స్ ప్రచారాన్ని అనుమతించనందున మెక్‌డొవెల్స్ నెంబర్ -1 ప్లాటినం సోడాను, రాయల్ స్టాగ్ క్రికెట్ పరికరాలను అడ్డం పెట్టుకుని ప్రకటనలు యిస్తుంటాయి. మెక్‌డొవెల్ తన ప్రకటనలో హర్భజన్‌ను అవమానకరంగా చిత్రీక రించిందని, దీనికి ఆ కంపెనీ బజ్జీకి, అతని కుటుంబానికి బే షరతు క్షమాపణ చెప్పాలని, పరువు నష్టం క్రింద లక్ష రూపాయలు చెల్లించాలని, లేని పక్షంలో క్రిమినల్ చర్యలు తీసుకుంటామని హర్భజన్ తరఫు న్యాయవాదులు నోటీసులు జారీ చేశారు.
Read More Add your Comment 0 comments
భారీ ఎద సంపద ఉంటే సెక్స్ కోర్కెలు ఉండవా?
అనేక మంది యువతులు లేదా మహిళలకు ఎద సంపద భారీగా ఉంటుంది. ఈ సంపదనతోనే మగాళ్లు తమ ముగ్గులోకి దించుతుంటారు. అయితే, ఇలాంటి సంపద ఉన్నవారిలో సెక్స్ కోర్కెలు తక్కువగా ఉంటాయని తాజాగా నిర్వహించిన ఒక సర్వేలో వెల్లడైంది.
ఇందుకు కారణం లేకపోలేదు. భారీ స్తనాల సైజు కలిగినవారు చర్మం కాస్త మందంగా, సాగివుండటంతో నాడీతంతువులు సున్నితత్వాన్ని కోల్పోయి ఉంటాయని సెక్సాలజిస్టుల సర్వేలే తేలింది.
అయితే, భారీ స్తనాల చివరి బాగా సెన్సిటివ్‌గా ఉంటుందట. అంటే భారీ స్తనాలు కలిగిన స్త్రీ చనుమొనలు తాకితే సెక్స్ స్పందనలు అతివేగంగా కలుగుతాయట. అక్కడ స్పర్శిస్తే ఆమె స్పందిస్తుందట.
అందువల్ల భారీ సైజులు ఉన్న మహిళతో సెక్స్ జరిపేటపుడు స్తనాలను పట్టుకోవడం కంటే చను మొనలను స్పృశించడం వల్ల ఆమెలో లేని సెక్స్ కోర్కెలు సైతం కలిగేలా చేవచ్చని సెక్స్ నిపుణులు చెపుతున్నారు.
అప్పటికీ.. సెక్స్ కోర్కెలు రాకపోతే.. మార్కెట్లో పలు లోషన్లు అందుబాటులో ఉన్నాయి. వీటి వాడకం ఇష్ట ప్రకారం జరగాల్సి ఉంటుందని వైద్యులు చెపుతున్నారు.
Read More Add your Comment 0 comments
నేనే కాదు.. రాహుల్ కూడా హాఫ్ భారతీయుడే!!
ఇటీవలే 27వ పుట్టిన రోజు వేడుకలను జరుపుకున్న ఈ అందాలరాశి తాజాగా వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. భావి ప్రధానిగా నీరజనాలు అందుకుంటున్న కాంగ్రెస్ యువరాజు రాహుల్ గాంధీ కూడా పూర్తి భారతీయుడు కాదన్నారు.
ఎందుకంటే.. ఆయన తండ్రి రాజీవ్ గాంధీ భారతీయుడు కాదా, తల్లి సోనియా గాంధీ ఇటాలియన్. అందువల్ల రాహుల్ గాంధీ హాఫ్ ఇండియన్ అని వివరణ ఇచ్చుకుంది. తనలాగే రాహుల్ కూడా సగం భారతీయుడని చెప్పుకొచ్చింది.
ఎంతో అందమైన నటిగానే గుర్తింపు పొందిన కత్రినా తన మాటల ద్వారా ఎంతో తెలివైన దానినని రుజువు చేసింది. తాను హాఫ్ ఆసియన్, హాఫ్ యూరోపియన్ అయితే, రాహుల్ కూడా హాఫ్ ఇండియన్, హాఫ్ ఇటాలియన్ అని చెప్పుకొచ్చింది. ఈ విషయంలో తాను చెప్పినదానికి గర్వంగా కూడా ఉందంటూ ముగింపు పలుకుతూ సరికొత్త వివాదానికి తెరసీంది.
Read More Add your Comment 0 comments
Adopt Srikrishna Committee recommendations
Talking to media persons, Sailajanath said the Seemandhra leaders would present their views and stress the importance of keeping the state integrated. He said they would appeal him to adopt the Justice Srikrishna Committee recommendations before taking any decision on bifurcation of state.
He said the Centre can adopt the sixth recommendation of Justice Srikrishna Committee, which clearly opposed the division of state. He said that regions development would be possible with the implementation of 6th option only.
Ruling out disunity among Seemandra leaders, Eluru MP Kavuri Sambhasiva Rao said that Minister of state for Human Resources Development D Purandeswari, and Union Minister of State for Textiles Panabaka Laxmi did not attend the Seemandhra convention due to their busy schedule.
Read More Add your Comment 0 comments
RGV steps up media buzz on Maria Susai Raj based film
One cannot think of a single personality in Indian film industry - be it a director, producer or actor who has so mastered the internet as a communication tool as RGV has done. Even before he sets to make a film, one thing RGV sets in motion is an unrelenting publicity buzz. The film based on Maria Susai Raj's murder and acquittal is a case in point. In his characteristic style RGV has stated that he is licensed to take cinematic liberties because he is a story teller. In one stroke he brushes aside the need to pursue facts and says he is more interested in the feelings side of the story. In his own words this is what he wrote in his column ... I am interested in knowing "What kind of mental state would have led to a killing at 7.30 am in an apartment building in the heart of Mumbai's suburbs? How could a young man and woman, who seem so perfectly normal, turn into monsters in a minute?" These are exactly the kind of provocative thoughts that RGV sets up in a viewers mind. Funnily enough for him, a publicity hungry media just cannot seem to have enough of his kind of sound bytes.
Read More Add your Comment 0 comments
Genelia steps out of Abhishek Bachchan's film
Abhishek Bachchan, Asin and Ajay Devgn starrer Bol Bachchan seems to be in news for all the wrong reasons. Rohit Shetty, who's gearing up for the release of Singham, was all set to direct this remake of yesteryear's cult film, Golmaal when one of the lead actresses in the film, Genelia D'Souze stepped out of the project. Initially, Samantha was said to be in talks with Rohit Shetty for the role; however, the makers finally opted for Genelia. However, days before the film goes on floors, she has stepped out.
While it's not clear if she was shown the door or if she stepped out voluntarily, rumours are rife that she was not happy with her role in the film. Apparently, she rubbed the makers on the wrong side due to this.
However, other reports suggest that she opted out due to clash of dates. She's currently acting in Naa Ishtam with Rana and has to complete few songs for Force, a remake of Khaka Khaka Whatever maybe the case, she surely seems to have lost out a big film which could have restarted her career in Bollywood. Now, the hunt is on for another actress to replace Genelia in this film.
Read More Add your Comment 0 comments