చిరుకి కాబోయే కోడలి గురించే అంతా..
ఫిల్మ్ సర్కిల్స్ లోనూ, రాజకీయ వర్గాల్లోనూ హాట్ టాపిక్ చిరంజీవి కాబోయే కోడలు.అంతేగాక చిరంజీవి అభిమానులు కూడా ఎవరీ ఉపాసన అని ఫోన్స్ ద్వారా ఫిల్మ్ సర్కిల్స్ లో ఎంక్వైరీలు చేస్తున్నారు. అంతేగాక అటు ఉపసనా కుటుంబానకి కూడా కంగ్రాట్స్ అంటూ ఫోన్సో లో శుభాకాంక్షలు వర్షం కురుస్తోంది. తెలుగు హీరోలు కూడా చాలమంది రామ్ చరణ్ కి మెసేజ్ లు ద్వారా, ఫోన్ లు ద్వారా విషెష్ చెప్పి ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు. ఇక ప్రతాప్ రెడ్డి మూడవ కుమార్తె శోభన కామినేని, అనిల్‌ల తనయ ఉపాసన. రామ్ చరణ్ ఆమె వివాహమాడబోతున్నారనే వార్త శనివారం వెలువడింది. ఈ విషయాన్ని శోభన కామినేని మీడియాకు ధ్రువీకరించారు.
చిరంజీవి జన్మదినమైన ఆగస్టు 22న రెండు కుటుంబాలు వివాహానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని అధికారికంగా ప్రకటిస్తాయి. రామ్ చరణ్ ఇప్పటికే రచ్చ షూటింగ్ లో బీజీ కాగా, ఉపాసనా ప్రస్తుతం అపోలో లైఫ్‌కు వైస్ ప్రెసిడెంట్‌గా, బీ పాజిటివ్ మ్యాగజైన్ ఎడిటర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. ఉపాసనా బ్లూక్రాస్‌లో క్రియాశీలక సభ్యురాలిగా పనిచేస్తూనే సర్వైకల్ క్యాన్సర్, పర్యావరణ పరిరక్షణ తదితర అంశాల్లో కీలక ప్రచార బాధ్యతలు చూస్తున్నారు. ఇక రామ చరణ్ చేస్తున్న రచ్చ చిత్రం పూర్తయ్యాక వివి వినాయిక్ చిత్రం ప్రారంభమవుతుంది.

Tags: rachcha, ram charan teja, upasana kamineni, ఉపాసనా కామినేని, రచ్చ, రామ్ చరణ్ తేజ్
Subscribe to:
Post Comments (Atom)

Previous Article
Share your views...
0 Respones to "చిరుకి కాబోయే కోడలి గురించే అంతా.."
Post a Comment