పుట్టవర్తి సత్య సాయిగా వెంకటేష్

సత్య సాయిబాబా జీవిత కథ ఆధారంగా...భక్తిరస చిత్రాల దర్శకుడు కోడి రామకృష్ణ ‘సత్యసాయి బాబా’ సినిమా రూపొందిస్తున్నసంగతి తెలిసిందే. ఇటీవలే గురు పౌర్ణమి సందర్భంగా ఈ సినిమాకు సంబంధించి పూజా కార్య్రక్రమం పూర్తి చేసి షూటింగ్ మొదలు పెట్టారు. అయితే ఇందులో ‘బాబా’ పాత్ర ఎవరూ చేస్తున్నారనే దానిపై ఇంకా స్పష్టత రాలేదు. సత్య సాయి పాత్ర కోసం ప్రకాష్‌రాజ్, వెంకటేష్ , మరో హీరో పేరును పరిశీలిస్తున్న కోడి.... చివరగా వెంకీ పేరును ఫైనల్ చేసే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం.
Tags: వెంకటేష్, సత్యసాయి బాబా

Subscribe to:
Post Comments (Atom)
Share your views...
0 Respones to "పుట్టవర్తి సత్య సాయిగా వెంకటేష్"
Post a Comment