సింగపూర్‌లో సెటిల్ కానున్న చెన్నయ్ జంట!
కోలీవుడ్ ప్రేమ జంట ప్రభుదేవా, నయనతారలు ఇకపై తమకు తాముగా ప్రవాస జీవితం గడుపనున్నారు. త్వరలోనే మూడుముళ్ళ బంధంతో ఓ ఇంటివారు కానున్న ప్రభుదేవా, నయనతారలు.. సింగపూర్‌లో సెటిల్ కావాలని నిర్ణయించుకున్నట్టు చెన్నయ్ కోడంబాక్కం వర్గాల సమాచారం.
త్వరలోనే పెళ్లి చేసుకునేందుకు సిద్ధమవుతున్న కోలీవుడ్ ప్రేమజంట ప్రభుదేవా, నయనతార సింగపూర్‌లో కాపురం పెట్టేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నట్లు తెలిసింది. ప్రేమించి పెళ్లి...
