20 మంది దర్శకులు నటిస్తున్న చిత్రం



నగరం నిద్రపోతున్న వేళ చిత్రానికి దర్శకత్వం వహించిన ప్రేమరాజ్ తన రెండో చిత్రంలో వైవాహిక బంధంలోని ఒడిదుడుకుల్ని చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు. గతంలో సంచలనం సృష్టించిన యండమూరి వీరేంద్రనాథ్ నవల అనైతికం ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. మరో విశేషం ఏంటంటే, ఈ చిత్రంలోని అన్ని పాత్రల్ని తెలుగు చిత్రసీమలోని ప్రఖ్యాత దర్శకులు పోషిస్తుండటం ఆసక్తి కలిగిస్తోంది.  తెలుగులో ఈ తరహా ప్రయత్నం ఇదే మొదటిసారని దర్శకుడు తెలిపారు....

Read More Add your Comment 0 comments


 

© 2010 Cinemamasti.com All Rights Reserved