ఆయేషా టకియా నాగార్జునని మర్చిపోలేనంటోంది
సూపర్ సినిమాలో హీరోయిన్ గా నాగార్జున జంటగా చేసిన ఆయేషా టకియా ఆ తర్వాత మళ్ళీ కనిపించలేదు. ఈ మద్యన మన మీడియాకు చిక్కిన ఆమె నాగార్జునని ఓ రేంజిలో పొగిడేస్తోంది. ఆమె మాటల్లోనే..సౌత్‌లో నేను నటించిన ఏకైక సినిమా ‘సూపర్’. ఆ సినిమానీ, అందులో హీరో నాగార్జుననీ మర్చిపోవడం అంత తేలికైన విషయం కాదు. ఆ సినిమా నా లైఫ్‌లో ఓ తీయని జ్ఞాపకంగా నిలిచిపోయింది...
