చిరుకి కాబోయే కోడలి గురించే అంతా..

ఫిల్మ్ సర్కిల్స్ లోనూ, రాజకీయ వర్గాల్లోనూ హాట్ టాపిక్ చిరంజీవి కాబోయే కోడలు.అంతేగాక చిరంజీవి అభిమానులు కూడా ఎవరీ ఉపాసన అని ఫోన్స్ ద్వారా ఫిల్మ్ సర్కిల్స్ లో ఎంక్వైరీలు చేస్తున్నారు. అంతేగాక అటు ఉపసనా కుటుంబానకి కూడా కంగ్రాట్స్ అంటూ ఫోన్సో లో శుభాకాంక్షలు వర్షం కురుస్తోంది. తెలుగు హీరోలు కూడా చాలమంది రామ్ చరణ్ కి మెసేజ్ లు...
