కొన్ని సన్నివేశాలు మంత్రముగ్దుల్ని చేస్తాయంటున్న డైరెక్టర్
'ఎక్స్‌మెన్- ఫస్ట్ క్లాస్' వంటి సంచలన చిత్రాన్ని నిర్మించిన ప్రపంచ ప్రఖ్యాత 'ట్వంటియత్ ఫాక్స్ స్టూడియో' నుంచి వస్తున్న మరో అద్భుత చిత్రం 'రైజ్ ఆఫ్ ది ప్లానెట్ ఆఫ్ ది ఏప్స్'. తెలుగులో 'నర వానర విప్లవం' అనే పేరుతో వస్తోంది.
స్టార్‌వార్, స్పైడర్‌మ్యాన్, హ్యారీ పోటర్ వంటి సిరీస్ చిత్రాలకు ఇన్స్‌పిరేషన్‌గా నిలిచిన చిత్రం 'ప్లానెట్...
