ఈ క్రెడిట్ రాజమౌళిదే



విలన్‌గా చేసిన తొలి సినిమాతోనే నంది అందుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ప్రతి మనిషిలోనూ ప్రతిభ ఉంటుంది. ఆ ప్రతిభను సరైన సమయంలో సరైన విధంగా వెలికి తెచ్చేవాడు దర్శకుడు. రాజమౌళి నాలోని ప్రతిభను బయటకు తీసుకొచ్చారు. పరభాషా విలన్లు రాజ్యమేలుతున్న సమయంలో ‘మర్యాద రామన్న’లో తెలుగువాడైన నాకు అవకాశమిచ్చారు. అందుకే ఈ అవార్డు క్రెడిట్ ఆయనకే దక్కుతుంది. ...

Read More Add your Comment 0 comments


 

© 2010 Cinemamasti.com All Rights Reserved