సాక్షి శివానంద్..సహజీవనం...
చాలా కాలంగా తన బోయ్ ప్రెండ్ తో సహజీవనం చేస్తున్నానని అందులో వివాహానికి చోటు లేదని స్పష్టం చేసింది.ఆమె అప్పట్లో సీక్రెట్ గా వివాహం చేసుకుని నటనకు శుభం కార్డు వేసిందనే వార్తలు వచ్చాయి.అయితే సాక్షి అవన్నీ కేవలం తనపై వచ్చిన రూమర్స్ అంటూ కొట్టిపారేసింది.అయితే నటనకు కొద్ది కాలం దూరమయ్యానని చెప్పింది. ఈ గ్యాప్‌లో అమెరికా వెళ్లి ప్రాజెక్ట్ మేనేజ్‌మెంట్...
