ర్మకు "ఇది ప్రేమకథ కాదు" లీగల్ నోటీసులు
రాంగోపాల్ వర్మ మీడియాలో నానడం తప్ప అన్నట్లుగా ఉన్నది పరిస్థితి. తాజాగా మరియా సుసైరాజ్ జీవితగాధను ఆధారంగా చేసుకుని వర్మ "ఇది ప్రేమకథ కాదు" చిత్రాన్ని తెరకెక్కించిన సంగతి తెలిసిందే. ఈ చిత్రం ఈ నెల 19న అన్ని ధియేటర్లలో విడుదల కానుంది.
అయితే ఏంటట..? సినిమా అన్నాక ఏదో ఒకరోజు విడుదల కావాల్సిందేగా అంటారా..? అంతేననుకోండి. కాకపోతే వర్మ...
