మహేష్ “దూకుడు”ప్రస్తుతం



మహేష్, సమంతా కాంబినేషన్ లో రూపొందుతున్న దూకుడు చిత్రం షూటింగ్ నేడు రామానాయుడు స్టూడియోస్ లో జరుగుతోంది.మహేష్ బాబు పై ఒక ఏక్షన్ సన్నివేసం మరియు ఒక చిన్న టాకీ పార్ట్ ను చిత్రీకరిస్తున్నారు.ఈ చిత్రం ఆడియో ఈ నెల 13న విడుదల అయ్యేందుకు సిద్ధమవుతునట్టు సమాచారం. శ్రీను వైట్ల దర్సకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని 14 రీల్స్ ఎంటర్తైన్మెంట్ బ్యానర్ పై...

Read More Add your Comment 0 comments


 

© 2010 Cinemamasti.com All Rights Reserved