దీక్ష సేత్ ను వదల్లేక అల్లు అర్జున్
అల్లు అర్జున్,క్రిష్ కాంబినేషన్ లో వచ్చిన వేదం చిత్రంలో అల్లు అర్జున్ సరసన చేసిన దీక్ష సేత్ ఆ తర్వాత తెలుగులో స్టార్ హీరోయిన్ గా ఎదుగుతోంది. అయితే ఇప్పుడామెను తన చిత్రంలో అల్లు అర్జున్ కావాలని పెట్టించుకున్నట్లు సమాచారం.అయితే హీరోయిన్ గా ఆమెకు ఛాన్స్ ఇవ్వలేము కానీ ఐటం సాంగ్ కు ఆమెను తీసుకుందామని ఒప్పించారని చెప్పుకుంటున్నారు.ఈ సినిమాని యూనివర్సల్ మీడియా పతాకంపై ప్రముఖ నిర్మాత డి.వి.వి.దానయ్య నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు ‘హానీ’...
