'ముగ్గురు 'ఆడియో ఆవిష్కరణ



సురేష్ ప్రొడక్షన్స్ పతాకంపై డాక్టర్ డి. రామానాయుడు నిర్మిస్తున్న చిత్రం 'ముగ్గురు'. నవదీప్, రాహుల్, అవసరాల శ్రీనివాస్ కథానాయకులు. రీమాసేన్, శ్రద్ధాదాస్, సంజన, సౌమ్య నాయికలు. నాగేంద్ర వి. ఆదిత్య దర్శకుడు. శివాజీ అతిథి పాత్రలో కనిపించనున్నారు. ఈ చిత్రం పాటల విడుదల కార్యక్రమం హైదరాబాద్‌లో జరిగింది. తొలి సీడీని డా.డి.రామానాయుడు ఆవిష్కరించి డి.సురేష్‌బాబుకు అందజేశారు. రామానాయుడు మాట్లాడుతూ "ఈ సినిమాను త్వరగా పూర్తి చేశాం. మలేషియా, కారంచేడు, వైజాగ్‌ల్లో షూటింగ్ చేశాం. ఎక్కడా టెన్షన్ పడలేదు. మొత్తం ఆరు పాటలున్నాయి. చంద్రబోస్ ఐదు పాటలు, రామజోగయ్యశాస్త్రి ఓ పాటను రాశారు.

చిన్న పాత్రకోసం పిలిచినా... అందరూ పిలవగానే వచ్చి నటించారు. ఈ సినిమా వైవిధ్యంగా ఉంటుంది'' అని అన్నారు. చంద్రబోస్ మాట్లాడుతూ "17 ఏళ్ళ క్రితం 'తాజ్‌మహల్' ద్వారా గీతరచయితగా పరిచయమయ్యాను. ఈ బ్యానర్‌లో రాస్తుంటే చాలా ఆనందంగా ఉంటుంది. టైటిల్ సాంగ్‌లో చేసిన ప్రయోగం అందరి మెప్పు పొందుతుందన్న నమ్మకం ఉంది'' అని చెప్పారు. "నా కెరీర్‌లో ఇంత త్వరగా షూటింగ్ అయిన సినిమా ఇదే కావడం విశేషం'' అని నవదీప్ అన్నారు. "వి.ఎన్.ఆదిత్యతో కలిసి ఇంతకుముందే పనిచేశాను.

నాయుడుగారి సినిమాలో నటించడం ఆనందంగా ఉంది'' అని రాహుల్ చెప్పారు. "అందరినీ మెప్పించే సినిమా అవుతుంది. దర్శకుడు కసితో తెరకెక్కించారు. ఆద్యంతం నవ్వులు పంచుతుంది. ఈ సినిమాలో నాకు మంచి పాటలున్నాయి'' అని అవసరాల శ్రీనివాస్ తెలిపారు. "షూటింగ్ పూర్తయినట్టే అనిపించలేదు. ఈ బ్యానర్‌లో నటించడం అదృష్టం. తప్పకుండా అందరికీ నచ్చే సినిమా అవుతుంది'' అని శ్రద్ధాదాస్, సంజన, సౌమ్య అన్నారు. రీమాసేన్ మాట్లాడుతూ "మనసంతా నువ్వే చిత్రాన్ని నేను మర్చిపోలేను.

చాన్నాళ్ళ తర్వాత నేను తెలుగులో నటిస్తున్న చిత్రం ఆదిత్యదే కావడం విశేషం'' అని చెప్పారు. వి.ఎన్.ఆదిత్య మాట్లాడుతూ "నాయుడుగారి నేతృత్వంలో తెరకెక్కిన చిత్రమిది. ఈ సంస్థలో సినిమా చేస్తున్నందుకు గర్వంగా ఉంది. కోటిగారు ఒకే సిట్టింగ్‌లో మంచి ఆల్బమ్ ఇచ్చారు. సంగీతం ఈ చిత్రంలో కీలకమైన పాత్ర పోషిస్తుంది.

ఈ సినిమాకు పనిచేసిన వారందరికీ మంచి సక్సెస్ రావాలని కోరుకుంటున్నాను. ప్రేక్షకులు ఆద్యంతం నవ్వుతూ సినిమాను ఆస్వాదిస్తారన్న నమ్మకం ఉంది'' అని చెప్పారు. ఈ కార్యక్రమంలో జవహర్‌రెడ్డి, అభిరామ్, సత్యానంద్, నివాస్, దయానంద్ తదితరులు పాల్గొన్నారు. ఆడియో ఆదిత్య ద్వారా విడుదలైంది.


Read More Add your Comment 0 comments


'దగ్గరగా దూరంగా'పాటల విడుదల



సుధా సినిమా పతాకంపై రూపొందుతున్న చిత్రం 'దగ్గరగా దూరంగా'. సుమంత్ కథానాయకుడు. వేదిక, సింధు తులానీ నాయికలు. చావలి రవికుమార్ దర్శకుడు. జె.సాంబశివరావు నిర్మాత. ఈ చిత్రం ఆడియో విడుదల కార్యక్రమం హైదరాబాద్‌లోని ప్రసాద్‌ల్యాబ్స్‌లో జరిగింది. తొలి సీడీని అక్కినేని నాగేశ్వరరావు విడుదల చేసి మంచు మోహన్‌బాబుకు అందజేశారు. మోహన్‌బాబు మాట్లాడుతూ "నిర్మాత సాంబశివరావు మా సినిమాలకు పనిచేశాడు. చెప్పిన పనిని సమర్థవంతంగా చేయగలడు. అతను నిర్మాతగా మంచి స్థానానికి చేరుకోవాలని ఆకాంక్షిస్తున్నాను.

సుమంత్ నాకు బిడ్డలాంటి వాడు. విష్ణు, మనోజ్‌లలాగా మా ఇంట్లో బిడ్డ. సినిమా విజయం కావాలని కోరుకుంటున్నాను'' అని అన్నారు. చిత్ర దర్శకుడు రవికుమార్ చావలి మాట్లాడుతూ "రఘుకుంచె అందించిన సంగీతం మెప్పిస్తుంది. ఈ సినిమాలో పనిచేసిన వారందరికీ కృతజ్ఞతలు'' అని అన్నారు. రఘుకుంచె చెబుతూ "ఈ చిత్ర రూపకర్తలకు పనిని ఎలా రాబట్టుకోవాలో తెలుసు. దర్శకుడు ప్రతిభావంతుడు. ఈ సినిమాలోనూ ఓ జానపదగీతాన్ని జోడించాం. 'పెద్దపులి'.. పాటను రీమేక్ చేశాం. ఒరిజినల్‌ను పాడిన ఈశ్వర్ చేత ఈ పాటను పాడించామ''ని అన్నారు. నిర్మాత మాట్లాడుతూ "ఈ సినిమా అన్ని వర్గాల వారికీ నచ్చేలా ఉంటుంది. పాటలు మెప్పిస్తాయి.

సుమంత్ కెరీర్‌లో మంచి సినిమాగా మిగులుతుంద''ని చెప్పారు. సుమంత్ మాట్లాడుతూ "ఈ ఏడాది నావి రెండు చిత్రాలు విడుదలయ్యాయి. ఒకటి హిట్. ఒకటి ఆడలేదు. ఈ సినిమా నాకు పాజిటివ్ సినిమా అవుతుందని భావిస్తున్నాను. మా యూనిట్ వారందరికీ నా కృతజ్ఞతలు చెబుతున్నాను'' అని అన్నారు. అక్కినేని నాగేశ్వరరావు మాట్లాడుతూ "టైటిల్ నాకు బాగా నచ్చింది. ఎవరైనా నాలుగు రోజులు దూరంగా ఉంటే ఐదో రోజు మరింత దగ్గరవుతారు. అందులో మజా ఉంటుంది. నేను పాటలతో బతికిన వ్యక్తిని.

అందుకే పాటలంటే ఇష్టం. అభిరుచిగల నిర్మాతతో పాటు మంచి కథ, ప్రతిభావంతుడైన దర్శకుడు దొరికితే చక్కటి సినిమా తయారవుతుంది. సుమంత్ దర్శకత్వంలో కోర్సు చేశాడు. ఎప్పటికైనా ఓ సినిమా దర్శకత్వం వహిస్తాడన్న నమ్మకం ఉంది'' అని అన్నారు. ఇంత మంచి సినిమాలో పనిచేసినందుకు ఆనందంగా ఉందని వేదిక, కేదార్‌నాథ్, కాసర్ల శ్యామ్ తదితరులు ఆనందాన్ని వ్యక్తం చేశారు. 'దగ్గరగా దూరంగా' చిత్రం, పాటలు విజయవంతం కావాలని కె.సి.శేఖర్‌బాబు, అశోక్‌కుమార్, ప్రసన్నకుమార్, అచ్చిరెడ్డి, రమేష్ పుప్పాల, సి.కల్యాణ్, నందమూరి హరి తదితరులు ఆకాంక్షించారు. ఆడియో ఆదిత్య ద్వారా విడుదలైంది.


Read More Add your Comment 0 comments


ఇక నుంచి సొంత వాయిస్



‘ఏ మాయ చేశావె’ చేస్తున్నప్పుడు నా మైండ్‌లో ఒకటే ఉండేది. ‘నన్ను నమ్మి నాకీ అవకాశం ఇచ్చిన గౌతమ్ మీనన్‌గారిని
నిరుత్సాహపరచకూడదు. హండ్రెడ్ పర్సంట్ జెస్సీ పాత్రకు న్యాయం చేయాలి’ అని ఒకే ఒక్క ఆలోచనతో చేశాను.


ఈ సినిమా విడుదలైన తర్వాత నాకెన్ని ప్రశంసలు వస్తాయి? ప్రేక్షకులు ఎలా రియాక్ట్ అవుతారు? అవార్డ్ వస్తుందా?... లాంటి
 విషయాలేమీ ఆలోచించలేదు. సినిమా విడుదలైన తర్వాత అందరూ అభినందిస్తుంటే చాలా ఆనందంగా అనిపించింది. ఇప్పుడు
 ‘స్పెషల్ జ్యూరీ’ అవార్డు గెల్చుకోవడం మరింత ఆనందంగా, ప్రోత్సాహకరంగా ఉంది.


నాకింత మంచి పాత్ర ఇచ్చిన గౌతమ్ మీనన్‌గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇకనుంచి తెలుగులో నా పాత్రలకు
 నేనే డబ్బింగ్ చెప్పుకోవాలనుకుంటున్నాను. అందుకని ప్రత్యేకంగా శిక్షణ తీసుకుంటున్నాను కూడా.


Read More Add your Comment 0 comments


Priyanka Chopra on a Song



Priyanka’s trip to Los Angeles last month to meet Lady Gaga wasn’t just a holiday, it seems. The announcement of her international music debut, soon after her return, makes us wonder if she combined business with pleasure. Troy Carter, CEO of Atom Factory, who manages Lady Gaga, has signed up Chopra to manage her music career across the globe.
Chopra’s worldwide recording agreement is between the Universal Music Group (UMG), the world’s leading music company, and Desi Hits, an India-based music company owned by Anjula Acharia-Bath. As a part of this deal, Chopra will release her debut music album in North America with Desi Hits through Interscope Records and in other international markets on Island Records.


Read More Add your Comment 0 comments


I Am Kalam Movie Review



http://timesofindia.indiatimes.com/photo/9469377.cms
I Am Kalam is a film about an underprivileged child who is inspired by India's erstwhile President Dr APJ Abdul Kalam and aspires to grow up to be a respectable person like him. While the basic tendency for a film like this would be to show the triumph of the kid's aspirations by the hands of the President himself with a cameo in the climax, I Am Kalam refrains from any such larger-than-life portrayal and remains rooted. However despite having a realistic approach, the film remains optimistic throughout and there is not a moment of despair.


Read More Add your Comment 0 comments


New girl in Salman khan’s life




Bollywood superstar Salman and the South hottie Shreya met for the first time during the Celebrity Cricket League.


In no time, the first meeting turned into friendship and since then the two are apparently in touch with each other.

A source, as quoted in Mumbai Mirror, said, "Shreya and Salman kindled their friendship during the Celebrity Cricket League that concluded in June. The two have kept in touch ever since.


Read More Add your Comment 0 comments


Yana Gupta Hot Stills




  • Yana Gupta (1)
  • Yana Gupta (3)
  • Yana Gupta (1)
  • Yana Gupta
  • Yana Gupta (2)
  • Yana Gupta (4)
  • Yana Gupta (3)
  • Yana Gupta (5)
  • Yana Gupta (6)
  • Yana Gupta (7)
  • Yana Gupta (8)


Read More Add your Comment 0 comments


Kajal Rampwalk Stills




Read More Add your Comment 0 comments


IIJW Zarine Khan Ramp Walk




  • Zarine Khan IIJW (1)
  • Zarine Khan IIJW
  • Zarine Khan IIJW (3)
  • Zarine Khan IIJW (2)
  • Zarine Khan IIJW (4)
  • Zarine Khan IIJW (5)
  • Zarine Khan IIJW (6)
  • Zarine Khan IIJW (7)


Read More Add your Comment 0 comments


Aishwarya Rai New Loreal Ad Pics




Read More Add your Comment 0 comments


Deepika Padukone On Maxim India August 2011









Read More Add your Comment 0 comments


YO MAMA SO STUPID! Xbox Live




Read More Add your Comment 0 comments


Kids React To Rebecca Black - My Moment




Read More Add your Comment 0 comments


Bipasha Basu's mom makes ramp debut!



Bipasha's mother seems to be taking after her daughter as far modelling is concerned!

The actress' beautiful mother made her ramp debut alongside her darling daughter for a jewellery brand which Bipasha endorses at a jewellery show.

Its for the first time that Bipasha's mom was seen doing the catwalk and it was all for a noble cause.

An overjoyed Bipasha revealed, "I walked the ramp with my mother for the very first time for Gitanjali in association with Beti, against female foeticide."


Read More Add your Comment 0 comments


Rakhi Sawant inspired by Kim Kardashian



Sawant knows her audience, the reporters, the cameramen asking her to pose ‘thoda aise side se’. She knows what they want. She invented the gallery she plays to, and still manages an innocence, a lack of self-consciousness in her raunchy replies.

The questions were bizarre, unprofessional. Which man does she want? Ramdev. A flurry of priceless quotes: “Apke liye Baba honge, mere woh swami hain”. She’s a fan of his kapalbharti technique — “Woh jo andar bahar andar bahar kartein hain — I love it!” More hooting.

When will she visit Bihar, asks a Patna correspondent. When Nitish invites me, she says. All answers are pat-pat. “Laloo had invited me. I met his whole family, his wife, his kids.”


Read More Add your Comment 0 comments


 

© 2010 Cinemamasti.com All Rights Reserved